G ‘C ‘C A# A# GFD#FG
లెక్కించలేని స్తోత్రముల్
C D#FFG D# DA#C
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
C D#FFG D# DA#C
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
D# DCD D# GFD# FG
ఇంత వరకు నా బ్రతుకులో (2)
FG# G# ‘C A# G# G
నువ్వు చేసిన మేళ్ళకై
||లెక్కించలేని||
C D# D#
D#F D#FFG
ఆకాశ మహాకాశముల్
D#FG ‘C A# GF D#GF
వాటియందున్న
సర్వంబును (2)
AAF FAA# ‘CA#A A#
భూమిలో కనబడునవన్ని (2)
‘C ‘C G ‘D# ‘D A# ‘C
ప్రభువా నిన్నే
కీర్తించున్ ||లెక్కించలేని||
C D# D#
D#F D#FFG
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
AAF FAA# ‘CA#A A#
భూమిపైనున్నవన్ని (2)
‘C ‘C G ‘D# ‘D A# ‘C
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||